బరువు తగ్గించే కొంబుచా టీ!

66చూసినవారు
బరువు తగ్గించే కొంబుచా టీ!
కొంబుచా టీ.. చక్కెర, టీ డికాషన్, ఈస్ట్, బ్యాక్టీరియా ఎంజైమ్స్‌తో తయారు చేసి పులియబెట్టిన డ్రింక్. దీనినే స్కోబీ అని కూడా అంటారు. స్కోబీ కిణ్వ ప్రక్రియతో తయారైన కొంబుచా టీలో ప్రో బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే కేలరీలు చాలా తక్కువ ఉంటాయి. దీనిని పులియబెట్టినప్పుడు సహజంగా ఆమ్లాలు, ఎంజైమ్స్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రేగులకి మంచిది. ఇవి ప్రేగు కదలికల్ని మెరుగ్గా చేసి బరువు తగ్గించడంలో ఉపయోగపడుతాయి.

సంబంధిత పోస్ట్