తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దేని పేరు పెట్టారు?

80చూసినవారు
తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దేని పేరు పెట్టారు?
తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న మెరైన్‌ టార్డిగ్రేడ్లకు ‘బాటలిప్స్‌ చంద్రయానీ’ అని నామకరణం చేశారు. కేరళలోని కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇది సాధారణ టార్డిగ్రేడ్ల పరిమాణంలోనే ఉంది. దీని పొడవు 0.15 మిల్లీమీటర్లు. వెడల్పు 0.04 మిల్లీమీటర్లు. దీనికి నాలుగు జతల కాళ్లు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్