మన దేశంలోని ఐదు పురాతన రైల్వే స్టేషన్లు ఎక్కడంటే!

61చూసినవారు
మన దేశంలోని ఐదు పురాతన రైల్వే స్టేషన్లు ఎక్కడంటే!
ప్రపంచంలో భారతీయ రైల్వేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే మన దేశంలో అతిపురాతనమైన స్టేషన్లు కూడా ఉన్నాయి. రైల్వే నెట్వర్క్ ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. బ్రిటిష్ హయాంలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, పశ్చిమ బెంగాల్ లోని హౌరా రైల్వే స్టేషన్, చెన్నైలోని రాయపురం రైల్వే స్టేషన్, జైపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్, పుదుచ్చేరి రైల్వే స్టేషన్లు పురాతన రైల్వే స్టేషన్లుగా పిలవబడుతున్నాయి.

సంబంధిత పోస్ట్