గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఎందుకు ప్రమాదకరం?

79చూసినవారు
గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఎందుకు ప్రమాదకరం?
మార్కెట్లో కొనే ఆహార పదార్థాలపై ఎక్స్‌పైరీ డేట్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటాం. ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన పదార్థాలు ప్రాణాంతకమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిలో రసాయన మార్పులు జరుగుతాయి. హానికర బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు చేరుతుంటాయి. కాబట్టి వాటిని తినడంవల్ల ఫుడ్ పాయిజనింగ్ ఏర్పడి తీవ్ర అనారోగ్యం సంభవిస్తుంది. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి వంటివి సంభవిస్తాయి.

సంబంధిత పోస్ట్