ముల్లంగి ఉండగా.. అనారోగ్యంపై టెన్షన్ దండగ..

80చూసినవారు
ముల్లంగి ఉండగా.. అనారోగ్యంపై టెన్షన్ దండగ..
ముల్లంగిలో కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. ముల్లంగిలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ సమస్యలు, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా దీనివల్ల కరిగిపోతుంది. అందుకే ముల్లంగి తినాలని డాక్టర్లు సూచిస్తారు. ముల్లంగి తింటే క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్