భారీ ర్యాలీకి బీజేపీ ప్లాన్

69చూసినవారు
భారీ ర్యాలీకి బీజేపీ ప్లాన్
లోక్‌సభ ఎన్నికల్లో విజయం ఎన్డీయే కూటమిదేనని చాలా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ గెలుపు సంబరాలకు ప్లాన్ చేస్తోంది. రేపు ఫలితాల అనంతరం ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసం నుంచి బీజేపీ జాతీయ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ర్యాలీలో మోదీ పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్