71 ల‌క్ష‌ల భార‌త యూజ‌ర్ల ఖాతాల‌పై వాట్సాప్ వేటు

64చూసినవారు
71 ల‌క్ష‌ల భార‌త యూజ‌ర్ల ఖాతాల‌పై వాట్సాప్ వేటు
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మెషీన్ లెర్నింగ్‌, డేటా అనలిటిక్స్ ఉప‌యోగించి అనుమానాస్ప‌ద ఖాతాల‌ను గుర్తించి నిషేధిస్తోంది. స్కామ‌ర్స్‌, ప్రైవ‌సీ పాల‌సీల‌ను ఉల్లంఘించిన ల‌క్ష‌లాది ఇండియ‌న్ యూజ‌ర్స్‌ను వాట్సాప్ నిషేధించింది. వాట్సాప్ త‌న తాజా భార‌త్ మంత్లీ రిపోర్ట్‌లో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ప‌లు వివ‌రాలు వెల్ల‌డించింది. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్30 మ‌ధ్య నిబంధ‌న‌లను ఉల్లంఘించిన దాదాపు 71 ల‌క్ష‌ల భార‌త యూజ‌ర్ల‌ను నిషేధించిన‌ట్టు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్