తరువాత ఎవరు?

75చూసినవారు
తరువాత ఎవరు?
TG: యూట్యూబర్లు లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయిపై కేసు నమోదుతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లలో భయాందోళన మొదలైంది. నెక్ట్స్ పోలీసులు ఎవరిపై కేసు నమోదు చేస్తారా? అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్‌స్టా గ్రామ్, యూట్యూబ్ వేదికగా చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు పాల్పడుతున్నారు.

సంబంధిత పోస్ట్