చిన్న పిల్లలకు కొబ్బరి నూనెతో మసాజ్ ఎందుకు చేస్తారంటే.?

84చూసినవారు
చిన్న పిల్లలకు కొబ్బరి నూనెతో మసాజ్ ఎందుకు చేస్తారంటే.?
సాధారణంగా చిన్న పిల్లలకు రోజూ కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం మనం చూస్తూనే ఉంటాము. బేబీని ప్రతిరోజూ కొబ్బరినూనెతో మసాజ్ చేయడం వల్ల వేగంగా పెరగడమే కాకుండా, మానసికంగా, శారీరకంగా డెవలప్ అవుతారు. అలాగే రాత్రిళ్లు చాలా హాయిగా నిద్రపోతారు. అందుకే కొబ్బరినూనెతో బేబీని మసాజ్ చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్