సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తా: దండె విఠల్‌

65చూసినవారు
సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తా: దండె విఠల్‌
తన ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్సీ దండె విఠల్‌ స్పందించారు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్‌ చేస్తానని చెప్పారు. ఇతర అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరణతో తనకు సంబంధం లేదని అన్నారు. తీర్పుపై అప్పీల్‌కు నాకు 4 వారాల గడువు ఉందని.. సుప్రీంలో న్యాయం జరిగి హైకోర్టు తీర్పుపై స్టే వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్