నేను INDvsPak మ్యాచ్ చూస్తా: శశిథరూర్

52చూసినవారు
నేను INDvsPak మ్యాచ్ చూస్తా: శశిథరూర్
మూడోసారి భారత ప్రధానిగా మోడీ ఆదివారం రాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సొంతంగా సాధించలేకపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తాను మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానని, ఇండియా-పాక్ మ్యాచ్ చూస్తానని పేర్కొన్నారు. రేపు రాత్రి 7:15 గంటలకు ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్