కల్కి ‘బుజ్జి’తో సెల్ఫీ దిగుతారా?

69చూసినవారు
కల్కి ‘బుజ్జి’తో సెల్ఫీ దిగుతారా?
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ' మూవీ జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా ప్రమోషన్లు షురూ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని కొన్ని నగరాల్లో కల్కిలోని బుజ్జి వాహనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు సమాచారం. అలాగే బుజ్జితో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులకు అవకాశం కల్పించనున్నారట. ప్రమోషన్లలో కల్కి టీమ్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్