తప్పైంది.. క్షమించండి: ప్రణీత్ హనుమంతు (వీడియో)

75చూసినవారు
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు డార్క్ కామెడీపై విమర్శలు వెల్లువెత్తడంతో దిగొచ్చాడు. హద్దు దాటానని, తప్పు చేశానని ఒప్పుకుని అందరికీ క్షమాపణలు చెప్పాడు. గత రెండు రోజులుగా తన పేరెంట్స్‌ను చాలామంది బూతులు తిడుతున్నారని.. వారిని దయచేసి వదలేయాలని తప్పంతా తనదే అన్నాడు ప్రణీత్. ఈ విషయంలో చట్టానికి గౌరవిస్తూ ముందుకు సాగుతానని.. మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయనని క్లారిటీ ఇచ్చాడు.

సంబంధిత పోస్ట్