వాహనాలతో నిండిపోయిన బస్టాండ్

1898చూసినవారు
భువనగిరి బస్టాండ్ సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి వచ్చిన వాహనాలతో ఆదివారం నిండిపోయింది. నల్గొండ హైదరాబాద్ వరంగల్ వైపు నుండి వచ్చే వాహనాలకు ఏర్పాటు చేసిన పార్కింగ్లో నిండిపోవడంతో మిగతా వాహనాలు పట్టణంలోకి ఎంట్రీ అయ్యాయి. దీంతో బస్టాండ్లో నిలిపివేసిన వాహనాలతో బస్టాండ్ అంతా నిండిపోయింది. ఏడు సెగ్మెంట్ల పార్టీ శ్రేణులతో భువనగిరి పట్టణమంతా కాంగ్రెస్ మయమైపోయింది

సంబంధిత పోస్ట్