బిజెపి ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

563చూసినవారు
బిజెపి ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం
బొమ్మలరామారం మండలం కేంద్రంలో శనివారం బిజెపి మండల అధ్యక్షులు ఆనంద్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బిజెపి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. విశ్వకర్మ యోజన అవగాహన నరసన్న భీమా కుటుంబానికి ధీమా వికసిత్ భారత కార్యక్రమాలను వివరించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం కావాలని దిశా నిర్దేశాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్