బండి సంజయ్ ని కలిసిన బూర నర్సయ్య గౌడ్

63చూసినవారు
కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా బండి సంజయ్ కుమార్ ను సోమవారం భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ బందరపు లింగస్వామి, ఏసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గోనేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్