మంత్రి వెంకట్ రెడ్డిని కలిసిన ప్రభుత్వ విప్ ఐలయ్య

72చూసినవారు
రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని బీర్ల ఐలయ్య మంత్రి కోమటిరెడ్డి వేంకట రెడ్డిని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్