ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి: శాంతి కుమార్

82చూసినవారు
ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి: శాంతి కుమార్
ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని బుధవారం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పల శాంతికుమార్ విమర్శించారు. గుండాల ప్రభుత్వ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే వక్రబుద్ధితో అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్