హెలిప్యాడ్ సెంటర్ ను పరిశీలించిన గూడూరు నారాయణరెడ్డి

74చూసినవారు
ఈనెల 9న కేంద్రమంత్రి అమిత్ షా భువనగిరికి రానున్నారు. ఈ నేపద్యంలో భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని స్పిన్నింగ్ వద్ద ఏర్పాటుచేసిన ఎలిప్యాడ్ సెంటర్ ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణరెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ ఆదివారం పరిశీలించారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బూర నరసయ్య గౌడ్ గెలుపు కోసం రాయగిరిలో చేపట్టబోయే భారీ బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్