కష్టపడి క్యామ మల్లేష్ ను గెలిపించుకోవాలి: ఫైళ్ళ

81చూసినవారు
జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో గ్రామ గ్రామాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి భువనగిరి పార్లమెంటు అభ్యర్థి క్యామ మల్లేష్ ను గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరిలో నిర్వహించిన భువనగిరి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరై మాట్లాడారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి రాష్ర్ట నాయకులు చెరుకు సుధాకర్ గౌడ్ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్