నాగాయపల్లి గ్రామానికి చెందిన మసపాక పరిశరములు తండ్రి రామయ్య ఈ నెల 14న కారు ఆక్సిడెంట్ లో మృతి చెందారు. వారి కుటుంబానికి ఆర్ధిక సహాయంగా రూ. 7,000 గ్రామ యువకులు, 50 కేజీల బియ్యం రహమత్ షరీఫ్ శనివారం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రహ్మత్ షరీఫ్, తునికి మహేష్, జమలుద్దిన్ షరీఫ్, మాసపక వెంకటేష్, మాసపక రవి, వేముల వెంకటేష్, ఎల్లమైన భాస్కర్, మాసపక విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.