తెలంగాణ రాజ్యసమితి పార్టీ అభ్యర్థిగా శ్రీకాంత్ నామినేషన్

66చూసినవారు
భువనగిరి పార్లమెంట్ స్థానానికి గురువారం తెలంగాణ రాజ్యసమితి పార్టీ అభ్యర్థిగా నల్ల శ్రీకాంత్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. తమ నామినేషన్ పత్రాన్ని భువనగిరి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి హనుమంతు కె. జెండగే కు అందజేశారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్