పాఠశాలకు తమవంతు సహకారం అందించిన పూర్వవిద్యార్థులు

59చూసినవారు
పాఠశాలకు తమవంతు సహకారం అందించిన పూర్వవిద్యార్థులు
బొమ్మలరామారం మండలంలోని, మర్యాల జడ్. పి. హెచ్. ఎస్ హైస్కూల్ పాఠశాలలో జిరాక్స్ మిషన్ లేక విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. అదే పాఠశాలలో చదువుకున్న 2015-2016 సంవత్సర బ్యాచ్ కు చెందిన పదవ తరగతి విద్యార్థులు ఈ విషయం తెలుసుకొని శుక్రవారం మర్యాల గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నూతన జిరాక్స్ ప్రింటర్ మిషన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్మల జ్యోతి కి ఇవ్వడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్