ఘనంగా ఎలక్ట్రిషన్ డే

56చూసినవారు
భువనగిరి లో ప్రైవేటు ఎలక్ట్రిషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిషన్ డే నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షులు తాడూరి మల్లేష్ హాజరై. మాట్లాడారు. థామస్ అల్వ ఎడిషన్ 1880 జనవరి 27 న బల్బ్ ను ఆవిష్కరణ చేసిన సందర్బంగా ప్రపంచంలో ఎలక్ట్రిషన్ డే నిర్వహించడం జరుగుతుందన్నారు. భువనగిరి పట్టణంలో సాయి బాబాగుడి నుండి హైదరాబాద్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యక్షులు కొండమడుగు బాలరాజు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్