హారిక హై స్కూల్ లో బతుకమ్మ సంబరాలు

66చూసినవారు
హారిక హై స్కూల్ లో బతుకమ్మ సంబరాలు
హారిక హై స్కూల్ బిబి నగర్ లో బతుకమ్మ సంబరాలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ లక్ష్మీనారాయణ, హసీనా బేగం, భవాని, ఫ్లోరెన్స్, లక్ష్మీ సుధా, కవిత, లావణ్య, అనురాధ, మౌనిక, లావణ్య, అనిత, సుమ్మి, సునీత హైమావతి మొదలగు వారు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్