హైదరాబాద్‌లో గురువారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఖాసిం జన్మదిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కినగేష్ ఆయనకు అంబేద్కర్ ఫోటో బహుకరణ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.