నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

83చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా భువనగిరి పట్టణంలో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆదివారం డిస్కం ఏఈ సాయి కృష్ణ తెలిపారు. భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి డిగ్రీ కళాశాల, పాత బస్టాండ్, న్యూ వివేరా హోటల్, హనుమాన్ వాడ, ఆర్ బి నగర్ వరకు ఉదయం 8: 30 నుంచి 11: 30 వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్