భువనగిరి: శివాలయంలో ప్రత్యేక పూజలు

62చూసినవారు
భువనగిరిలోని శ్రీ పచ్చల కట్ట చండి భువనేశ్వరి సోమేశ్వర ఆలయంలో, అలాగే రెడ్డి వాడలోని భవాని రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక అభిషేక పూజలతో పాటు అన్న పూజలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి అభిషేకంలో పాల్గొని పూలు, పండ్లు, ధూప దీప నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రసాద వితరణ నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్