బీబీనగర్: విద్యార్థుల భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు

78చూసినవారు
ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలంటే శారీరికంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే వారికి చెప్పే చదువు మనస్సుకు ఎక్కుతుంది అని అన్నారు. అది దృష్టిలో ఉంచుకుని మంత్రి మండలి ఎస్సీ, బీసీ ప్రభుత్వ గురుకుల, హాస్టలాల్లో ఉండి చదువుతున్న విద్యార్థుల కోసం డైట్ చార్జీలు పెంచామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్