జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించిన కలెక్టర్

74చూసినవారు
మహాత్మాజ్యోతిరావు పులే జయంతి సందర్భంగా గురువారం భువనగిరిలోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ హనుమంతు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రతిఒక్కరు జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. అధికారులు, ఉత్సవకమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్