తుంగతుర్తి: మహిళా సమాఖ్య కార్యాలయం ముందు నిరసన

79చూసినవారు
తుంగతుర్తి మహిళా సమాఖ్య కార్యాలయ సంఘ సభ్యులు శనివారం నిరసన తెలిపారు. వెంపటి ఐకెపి సెంటర్ వరి కొనుగోలు కేంద్రానికి రూ. 4 లక్షల14వేలు మంజూరయ్యాయని ఆ నగదును వెంపటి గ్రామ వి. బి. కే దుబ్బాక విజయలక్ష్మి వాడుకున్నారని ఆరోపంచారు. 2020-21 సంవత్సరంలో ఖరీఫ్ రబిలో వడ్లు సేకరించి జూలై 5, 2022 కమిషన్ బాపతు డబ్బులు వచ్చాయని. సంఘ బంధంలో సభ్యులమైన మాకు ఇంకా రూ. 2లక్షల 14వేలు డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్