యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూర్ గ్రామ మాజీ 1 వ వార్డు మెంబర్ పడిగం మహిపాల్ తల్లి పడిగం లక్సమినరసమ్మ(80) అనారోగ్యంతో మృతి చెందింది. వారి కుటుంబానికి వలిగొండ మండల మాజీ ఎంపీపీ, తాజా మాజీ గ్రామ సర్పంచ్ చిట్టెడి జనార్దన్ రెడ్డి 5000, మాజీ 5వ వార్డు సభ్యులు ఆవుల సత్యనారాయణ చంద్రకళ 3000 రూపాయిలు ఆర్థిక సహాయం శుక్రవారం అందించారు.