వలిగొండ: అమ్మ వారికి హోమం నిర్వహించిన టీం బిబివై సభ్యులు

75చూసినవారు
వలిగొండ: అమ్మ వారికి హోమం నిర్వహించిన టీం బిబివై సభ్యులు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూర్ గ్రామంలో గురువారం టీం బిబివై యూత్ అసోసియేషన్ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆరూర్ నవరాత్రి ఉత్సవాలలొ భాగంగా ఈ రోజు దుర్గామాత మండపం వద్ద హోమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీం బిబివై యూత్ సభ్యులు భక్తితో అమ్మవారికి హోమం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్