వలిగొండ: హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

66చూసినవారు
వలిగొండ: హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
వలిగొండ మండలం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా మండలంలోని హిందూ సంఘాల ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురు స్వామి మురళి, చిట్టెడి అభితేజ్ రెడ్డి, బందరపు రాములు, గుండా సందీప్, జంగయ్య, పద్మా రెడ్డి, రేగురి అమరేందర్, కుంభం మహేష్, మైసొల్ల హరీష్, హిందూ సంఘాలా పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్