ప్రజానాట్యమండలి బస్సుజాతా కు స్వాగతం

74చూసినవారు
తెలంగాణ ప్రజానాట్యమండలి మండలి రాష్ట్రస్థాయి బస్సు జాత హైదరాబాద్ నుండి హనుమకొండ వరకు మొదలుపెట్టింది. శనివారం హైదరాబాద్ నుండి బయలుదేరిన బస్సు జాతకు భువనగిరి వామపక్షాల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి మాట్లాడారు. ప్రజానాట్యమండలి కళాకారులను ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యం మండలి యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్ వేషాల అశోక్ పుట్ట రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్