వైసీపీ నేతల్లో మారని తీరు

66చూసినవారు
వైసీపీ నేతల్లో మారని తీరు
తెలుగు దేశం, జనసేన 2019లో విడివిడిగా పోటీ చేసినప్పటికీ.. వైసీపీ విమర్శలు మారలేదు. ఒకానొక సమయంలో వైసీపీ విమర్శలకు పవన్ కళ్యాణ్ బదులు ఇచ్చారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకోలేదని, అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చారు. అయినా వైసీపీ నేతలు పవన్‌పైనే ఫోకస్ పెట్టారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ పవన్ చదువుతారని చెబుతూ వచ్చింది. ఇదంతో గమనించినా ప్రజలు వైసీపీని కాకుండా జనసేనను గెలిపించారు.

సంబంధిత పోస్ట్