'నువ్వు నా సూపర్ హీరో'.. క్యూట్ ఫోటోలు షేర్ చేసిన సితార

59చూసినవారు
'నువ్వు నా సూపర్ హీరో'.. క్యూట్ ఫోటోలు షేర్ చేసిన సితార
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. మహేష్ ఫ్యామిలీ అక్కడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నేడు ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా తండ్రితో దిగిన ఫోటోలను మహేష్ బాబు గారాల పట్టి సితార తాజాగా షేర్ చేసింది. మ‌హేష్ ఒళ్ళో పడుకొని సరదాగా అల్లరి చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకుంది. ఈ పోస్ట్‌కు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.. నువ్వు నా సూపర్ హీరో అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్