ఓటర్ కార్డు లేకున్నా ఓటేయొచ్చు

55చూసినవారు
ఓటర్ కార్డు లేకున్నా ఓటేయొచ్చు
ఓటరుగా గుర్తింపు పొందిన వారు.. ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్‌) లేకున్నా కూడా ఓటు వేయ‌వ‌చ్చు. ఓటర్ కార్డులోని వివరాల్లో స్వల్ప తేడాలు ఉండి గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానిపక్షంలో కూడా ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌చ్చు. అయితే వీరు పోలింగ్‌ రోజు ఆధార్ కార్డు, పాన్‌కార్డు వంటి ప్రత్యామ్నాయ ఫొటో ధ్రువీకరణ పత్రాలను ఎన్నిక‌ల అధికారుల‌కు చూపించాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్