‘ఆస్ట్రోజెనెకా’ దుష్ప్రభావంపై సుప్రీం కోర్టు విచారణ

54చూసినవారు
‘ఆస్ట్రోజెనెకా’ దుష్ప్రభావంపై సుప్రీం కోర్టు విచారణ
ఆస్ట్రాజెనెకా టీకా దుష్ప్రభావాలపై దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. గడచిన కొన్ని రోజులుగా టీకా దుష్ప్రభావాల గురించి దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సుప్రీంను ఆశ్రయించారు. 'టీకా' సమస్యపై విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని కోరారు. పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం, త్వరలోనే వాదనలు వింటామని చెప్పింది.

సంబంధిత పోస్ట్