యువకుడిని కిందపడేసి బెల్టులతో దాడి

81చూసినవారు
యువకుడిని కిందపడేసి బెల్టులతో దాడి
ఉత్తర ప్రదేశ్‌లోని ఔరారియా ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని గదిలో బంధించి దారుణంగా కొట్టారు. ఒకేసారి నలుగురు దుండగులు బెల్టులు, పైపుల తీసుకొని చితకబాదారు. బాధితుడు తనను కొట్టవద్దని, విడిచిపెట్టండని వేడుకుంటున్నా ఆ నలుగురు వినిపించుకోకుండా విచక్షణరహితంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్