వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

66చూసినవారు
వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
AP: చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇళ్లకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 1,03,534 మంది చేనేత కార్మికులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే వారి ఇంటి నిర్మాణానికి రూ. 50,000 సహాయం చేస్తామని, జీఎస్టీ రీయింబర్స్మెంట్ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ సహకారంతో నేతన్నలు వృద్ధిలోకి రావాలని సీఎం ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్