సవాళ్లను స్వీకరిస్తూ.. నిర్మాతలుగా రాణిస్తున్న యువ నిర్మాతలు
By Shivakrishna 67చూసినవారుయాభయ్యేళ్ల చరిత్ర ఉన్న వైజయంతీ మూవీస్ సంస్థ బాధ్యతల్ని యువ నిర్మాతలు స్వప్న, ప్రియాంకలు భుజాన వేసుకుని విజయవంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. త్రీ ఏంజెల్స్ స్టూడియో, స్వప్న సినిమా, ఎర్లీ మాన్‌సూన్ టేల్స్ సంస్థల్ని స్థాపించి.. ఇటు సినిమానీ, అటు ఓటీటీ కంటెంట్‌ని నిర్మిస్తూ సత్తా చాటుతున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’, ‘కల్కి 2898 ఎ.డి’ సినిమాతో వైజయంతీ మూవీస్ గత వైభవాన్ని చాటి చెప్పారు.