ఫ్లై ఓవర్ పైనుంచి దూకి యువతి సూసైడ్(వీడియో)

65చూసినవారు
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. డబీర్‌పూరా ఫ్లై ఓవర్ పైనుంచి దూకి తాహా నజర్ (20) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు నాగబౌళి నివాసి ఆమిర్ భార్య అని గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్