సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన "జగనన్న సివిల్ సర్విసెస్ పథకాన్ని" ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష పాసైన అభ్యర్థులకు రూ.1లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో రూ.50 వేల ప్రోత్సాహకం అందిస్తారు.