ఉంగుటూరు నియోజకవర్గంలో 2, 06, 531 మంది ఓటర్లు

ఏలూరు జిల్లాలో జనవరి 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఎస్ఎస్ఆర్ -2025 డ్రాఫ్ట్ పబ్లికేషన్ ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా ఉంగుటూరు నియోజకవర్గంలో 1, 01, 595 మంది పురుష ఓటర్లు, 1, 04, 930 మహిళా ఓటర్లు, 06 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి 2, 06, 531 మంది ఓటర్లు ఉన్నారాన్నారు.

సంబంధిత పోస్ట్