కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉంగుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.