చాట్రాయిలో 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

76చూసినవారు
చాట్రాయిలో 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలో గల చాట్రాయి మండలం పర్వతీపురం గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది పేకాట రాయాళ్ళను అదుపులో తీసుకొన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 26, 350 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్