గణపవరం: లైసెన్సు లేకుండా బాణాసంచి షాపు నిర్వహిస్తే కఠిన చర్యలు

లైసెన్సులు లేకుండా బాణాసంచా షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిడమర్రు సీఐ సుభాష్ హెచ్చరించారు. మంగళవారం గణపవరంలో సీఐ మాట్లాడుతూ, సర్కిల్ పరిధిలోని మండలాల్లో ఎక్కడైనా మద్యం బెల్ట్ షాపులు కనిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఇప్పటివరకు 9 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్