ప్రొద్దుటూరులో అక్కినేని అభిమాని రక్తదానం

ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మోతుకురు సుబ్బారాయుడు 73 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడు శుక్రవారం స్థానిక పాతబస్టాండ్ సమీపంలో రోడ్డు దాటుతున్న సందర్భంలో గాయపడ్డారు. కాలు భాగం సంబంధించిన ఎముకలకు బలమైన గాయమైంది. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ రాంప్రసాద్ శనివారం రక్తదానం చేసి వృద్దుడి ప్రాణాలు కాపాడాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్