ఘనంగా వైయస్సార్ 74 వ జయంతి వేడుకలు

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి వేడుకలను శనివారం పొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అక్కినేని అభిమానుల సంఘం అధ్యక్షుడు నల్లం రవిశంకర్ ఆధ్వర్యంలో వైయస్సార్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అక్కినేని నాగేశ్వరరావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి స్నేహబంధం విడదీయలేనిది అన్నారు. కార్యక్రమంలో శ్రీపతి మనోహర్, సుంకు కిషోర్, రమేష్, నరసింహ, సాధక్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్